(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 050

॥ శ్రీః ॥
7.50. అధ్యాయః 050
Mahabharata - Drona Parva - Chapter Topics
యుద్ధభూమివర్ణనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-50-0x(4377)(46748)
వయం తు ప్రవరం హత్వా తేషాం తైః శరపీడితాః।
నివేశాయాభ్యుపాయామః సాయాహ్నే రుధిరోక్షితాః॥ 7-50-1(46749)
నిరీక్షమాణాస్తు వయం పరే చాయోధనం శనైః।
అపయాతా మహారాజ గ్లానిం ప్రాప్తా విచేతసః॥ 7-50-2(46750)
తతో నిశాయా దివసస్య చాశివః
శివారుతైః సంధిరవర్తతాద్భుతః।
కుశేశయాపీడనిభే దివాకరే
విలంబమానేఽస్తముపేత్య పర్వతం॥ 7-50-3(46751)
వరాసిశక్త్యృష్టివరూథచర్మణాం
విభూషణానాం చ సమాక్షిపన్ప్రభాః।
దివం చ భూమిం చ సమానయన్నివ
ప్రియాం తనుం భానురుపైతి పావకం॥ 7-50-4(46752)
మహాభ్రకూటాచలశృంగసన్నిభై--
ర్గజైరనేకైరివ వజ్రపాతితైః।
సవైజయంత్యంకుశవర్మయంతృభి--
ర్నిపాతితైర్నష్టగతిశ్చితా క్షితిః॥ 7-50-5(46753)
హతేశ్వరైశ్చూర్ణితచక్రకూబరై--
ర్హతాశ్వసూతైర్విపతాకకేతుభిః।
మహారథైర్భూః శుశుభే విచూర్ణితైః
పురైరివామిత్రహతైర్నరాధిప॥ 7-50-6(46754)
రథాశ్వబృందైః సహసాదిభిర్హతైః
ప్రవిద్ధభాండాభరణైః పృథగ్విధైః।
నిరస్తజిహ్వాదశనాంత్రలోచనై--
ర్ధరా బభౌ ఘోరవిరూపదర్శనా॥ 7-50-7(46755)
ప్రవిద్ధవర్మాభణాంబరాయుధా
విపన్నహస్త్యశ్వరథానుగా నరాః।
మహార్హశయ్యాస్తరణోచితాస్తదా
క్షితావనాథా ఇవ శేరతే హతాః॥ 7-50-8(46756)
అతీవ హృష్టాః శ్వశృగాలవాయసా
బకాః సుపర్ణాశ్చ వృకాస్తరక్షవః।
వయాంస్యసృక్పాన్యథ రక్షసాం గణాః
పిశాచసంఘాశ్చ సుదారుణా రణే॥ 7-50-9(46757)
త్వచో వినిర్భిద్య పిబన్వసామసృక్
తథైవ మజ్జాః పిశితాని చాశ్నువన్।
వపాం విలుంపంతి హసంతి గాంతి చ
ప్రకర్షమాణాః కుణపాన్యనేకశః॥ 7-50-10(46758)
శరీరసంఘాటవహా హ్యసృగ్జలా
రథోడుపా కుంజరశైలసంకటా।
మనుష్యశీర్షోపలమాంసకర్దమా
ప్రవిద్ధనానావిధశస్త్రమాలినీ॥ 7-50-11(46759)
భయావహా వైతరణీవ దుస్తరా
ప్రవర్తితా యోధవరైస్తదా నదీ।
ఉవాహ మధ్యేన రణాజిరే భృశం
భయావహా దీనమృతప్రవాహినీ॥ 7-50-12(46760)
పిబంతి చ స్నాంతి చ యత్ర దుర్దృశాః
పిశాచసంఘాస్తు నదంతి భైరవాః।
సునందితాః ప్రణభృతాం క్షయంకరాః
సమానభక్షాః శ్వసృగాలపక్షిణః॥ 7-50-13(46761)
తథా తదాయోధనముగ్రదర్శనం
నిశాముఖే పితృపతిరాష్ట్రవర్ధనం।
నిరీక్షమాణః శనకైర్జహుర్నరాః
సముత్థితా నృత్తకబంధసంకులం॥ 7-50-14(46762)
అపేతవిధ్వస్తమహార్హభూషణం
నిపాతితం శక్రసమం మహాబలం।
రణేఽభిమన్యుం దదృశుస్తదా జనా
వ్యపోఢహవ్యం సదసీవ పావకం॥ ॥ 7-50-15(46763)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అభిమన్యువధపర్వణి త్రయోదశదివసయుద్ధావహారే పంచాశత్తమోఽధ్యాయః॥ 50 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.